(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 008
॥ శ్రీః ॥
1.8. అధ్యాయః 008
Mahabharata - Adi Parva - Chapter Topics
రురుచరితం॥ 1 ॥ మేన్కాత్మజాయాః ప్రమద్వరాయాః రురుణా సహ వివాహప్రసంగః॥ 2 ॥
ప్రమద్వరాయాః సర్పదంశేన రురోర్దుఃఖం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-8-0x(41)(982)
స చాపి చ్యవనో బ్రహ్మన్భార్గవోఽజనయత్సుతం।
సుకన్యాయాం మహాత్మానం ప్రమతిం దీప్తతేజసం॥ 1-8-1(983)
ప్రమతిస్తు రురుం నామ ఘృతాచ్యాం సమజీజనత్।
రురుః ప్రమద్వరాయాం తు శునకం సమజీజనం॥ 1-8-2(984)
శునకస్తు మహాసత్వః సర్వభార్గవనందనః।
జాతస్తపసి తీవ్రే చ స్థితః స్థిరయశాస్తతః॥ 1-8-3(985)
తస్య బ్రహ్మన్రురోః సర్వం చరితం భూరితేజసః।
విస్తరేణ ప్రవక్ష్యామి తచ్ఛృణు త్వమశేషతః॥ 1-8-4(986)
ఋషిరాసీన్మహాన్పూర్వం తపోవిద్యాసమన్వితః।
స్థూలకేశ ఇతి ఖ్యాతః సర్వభూతహితే రతః॥ 1-8-5(987)
ఏతస్మిన్నేవ కాలే తు మేనకాయాం ప్రజజ్ఞివాన్।
గంధర్వరాజో విప్రర్షే విశ్వావసురితి స్మృతః॥ 1-8-6(988)
అప్సరా మేనకా తస్య తం గర్భం భృగునందన।
ఉత్ససర్జ యథాకాలం స్థూలకేశాశ్రమం ప్రతి॥ 1-8-7(989)
ఉత్సృజ్య చైవ తం గర్భం నద్యాస్తీరే జగామ సా।
అప్సరా మేనకా బ్రహ్మన్నిర్దయా నిరపత్రపా॥ 1-8-8(990)
కన్యామమరగర్భాభాం జ్వలంతీమివ చ శ్రియా।
తాం దదర్శ సముత్సృష్టాం నదీతీరే మహానృషిః॥ 1-8-9(991)
స్థూలకేశః స తేజస్వీ విజనే బంధువర్జితాం।
స తాం దృష్ట్వా తదా కన్యాం స్థూలకేశో మహాద్విజః॥ 1-8-10(992)
జగ్రాహ చ మునిశ్రేష్ఠః కృపావిష్టః పుపోష చ।
వవృధే సా వరారోహా తస్యాశ్రమపదే శుభే॥ 1-8-11(993)
జాతకాద్యాః క్రియాశ్చాస్యా విధిపూర్వం యథాక్రమం।
స్థూలకేశో మహాభాగశ్చకార సుమహానృషిః॥ 1-8-12(994)
ప్రమదాభ్యో వరా సా తు సత్త్వరూపగుణాన్వితా।
తతః ప్రమద్వరేత్యస్యా నామ చక్రే మహానృషిః॥ 1-8-13(995)
తామాశ్రమపదే తస్య రురుర్దృష్ట్వా ప్రమద్వరాం।
బభూవ కిల ధర్మాత్మా మదనోపహతస్తదా॥ 1-8-14(996)
పితరం సఖిభిః సోఽథ శ్రావయామాస భార్గవం।
ప్రమతిశ్చాభ్యయాచత్తాం స్థూలకేశం యశస్వినం॥ 1-8-15(997)
తతః ప్రాదాత్పితా కన్యాం రురవే తాం ప్రమద్వరాం।
వివాహం స్థాపయిత్వాగ్రే నక్షత్రే భగదైవతే॥ 1-8-16(998)
తతః కతిపయాహస్య వివాహే సముపస్థితే।
సఖీభిః క్రీడతీ సార్ధం సా కన్యావరవర్ణినీ॥ 1-8-17(999)
నాపశ్యత్సంప్రసుప్తం వై భుజంగం తిర్యగాయతం।
పదా చైనం సమాక్రామన్ముమూర్షుః కాలచోదితా॥ 1-8-18(1000)
స తస్యాః సంప్రమత్తాయాశ్చోదితః కాలధర్మణా।
విషోపలిప్తాందశనాన్భృశమంగే న్యపాతయత్॥ 1-8-19(1001)
సా దష్టా తేన సర్పేణ పపాత సహసా భువి।
వివర్ణా విగతశ్రీకా భ్రష్టాభరణచేతనా॥ 1-8-20(1002)
నిరానందకరీ తేషాం బంధూనాం ముక్తమూర్ధజా।
వ్యసురప్రేక్షణీయా సా ప్రేక్షణీయతమాఽభవత్॥ 1-8-21(1003)
ప్రసుప్తేవాభవచ్చాపి భువి సర్పవిషార్దితా।
భూయో మనోహరతరా బభూవ తనుమధ్యమా॥ 1-8-22(1004)
దదర్శ తాం పితా చైవ యే చైవాన్యే తపస్వినః।
విచేష్టమానాం పతితాం భూతలే పద్మవర్చసం॥ 1-8-23(1005)
తతః సర్వే ద్విజతరాః సమాజగ్ముః కృపాన్వితాః।
స్వస్త్యాత్రేయో మహాజానుః కుశికః శంఖమేఖలః॥ 1-8-24(1006)
ఉద్దాలకః కఠశ్చైవ శ్వేతశ్చైవ మహాయశాః।
భరద్వాజః కౌణకృత్స్య ఆర్ష్టిషేణోఽథ గౌతమః॥ 1-8-25(1007)
ప్రమతిః సహ పుత్రేణ తథాన్యే వనవాసినః।
తాం తే కన్యాం వ్యసుం దృష్ట్వా భుజంగస్య విషార్దితాం॥ 1-8-26(1008)
రురుదుః కృపయాఽవిష్టా రురుస్త్వార్తో బహిర్యయౌ।
తే చ సర్వే ద్విజశ్రేష్ఠాస్తత్రైవోపావిశంస్తదా॥ ॥ 1-8-27(1009)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి అష్టమోఽధ్యాయః॥ 8 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-8-3 శునకస్తు శౌనకస్త్వమితి పాఠాంతరం॥
1-8-6 ప్రజజ్ఞివాన్ ఉత్పాదితవాన్॥
1-8-17 కతిపయాహస్య కతిపయాహస్సు ఇతి పాఠాంతరం।
కతిపయాహస్సు హతేష్విత్యర్థః॥
1-8-19 కాలధర్మణా మృత్యునా॥
అష్టమోఽధ్యాయః॥ 8 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.